Home » DCMS
తెలంగాణలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల్లో చైర్మన్, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరిగాయి.
తెలంగాణలో జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ల ఎన్నికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అన్నీ అధికార పార్టీ ఖాతాలోనే పడడంతో.... జిల్లా బ్యాంకు చైర్మన్ పదవులు ఎవరిని వరిస్తాయన్న చర్చ సాగుతోంది.