Home » D&D - Double Dose
తెలుగు ప్రజలందరికీ అప్‌కమింగ్ సినిమాల మేకర్స్ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు చెబుతూ, తమ సినిమాల పోస్టర్స్ రిలీజ్ చేశారు. మాస్ మహారాజా రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ‘ఖిలాడి’ మూవీ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు..
D&D – Double Dose: మంచు విష్ణు, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ‘ఢీ’ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. విష్ణు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా 2007 లో వచ్చింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ కానుంది. సోమవారం (నవంబ�