DD vs KXIP

    బౌలింగ్ వేసే ముందు గేల్ రెండు కాళ్లు కట్టేయాలి : అశ్విన్

    October 21, 2020 / 06:50 PM IST

    Ashwin Teases Chris Gayle : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో విండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌‌ను రవిచంద్రన్ అశ్విన్ సరదాగా ఆటపట్టించాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ చేత�

10TV Telugu News