-
Home » dead body in sump
dead body in sump
భార్యను దారుణంగా చంపి, సంప్‌లో పడేసి : భర్త కిరాతకం
January 24, 2019 / 04:51 AM IST
హైదరాబాద్: హఫీజ్‌పేట్‌లో దారుణం జరిగింది. భార్యను అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపిన భర్త ఘాతుకం వెలుగుచూసింది. భార్యను అతడు చంపిన తీరు కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం భార్యను చంపి ఇంట్లోని నీళ్ల సంపులో పడేశాడు భర్త. మృతురాలి పేరు �