-
Home » Deadline
Deadline
ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే వెంటనే చేసేయండి. లేదంటే జరిగే నష్టం ఇదే..
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ ఏం చెబుతోందంటే.. సెక్షన్ 139 కింద ఒక వ్యక్తి ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించాల్సి ఉంటే.. సబ్ సెక్షన్-1లో నిర్దేశించిన సమయంలోగా రిటర్నులు దాఖలు చేయాలి
EPFO Pension : అధిక పింఛన్ దరఖాస్తు గడువును పొడిగించిన ఈపీఎఫ్ వో
అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ వో) పొడిగించింది. అర్హత ఉన్న ఈపీఎఫ్ వో సభ్యులందరూ మే 3 వరకు అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
GATE-2023 Registration : గేట్-2023 రిజిస్ట్రేషన్ గడువు పొడగింపు
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్-2023)కి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గడువు పొడగించారు. ఈ నెల 4వ తేదీ వరకు దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు. నిజానికి గత నెల 30వ తేదీతో గడువు ముగిసింది. అయితే, పెద్ద సంఖ్యలో విద్యార్థుల నుంచి అందిన �
Police Jobs : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల దరఖాస్తులకు నేడే ఆఖరు
మరోవైపు అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాలకు ప్రభుత్వం మరో రెండేండ్లు వయోపరిమితి పెంచింది. అన్ని విభాగాల్లో కలిపి 17వేల 516 పోస్టులకుగాను ఇప్పటివరకు 11 లక్షల 80వేల దరఖాస్తులు వచ్చినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి.
Jinnah Tower: జిన్నా టవర్‌కు పేరు మార్చాలని బీజేపీ డెడ్‌లైన్
జాతీయవ్యాప్తంగా పేరు మార్పుల హవా కొనసాగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని జిన్నా టవర్ పై బీజేపీ ఫోకస్ పెట్టింది. కొద్ది వారాలుగా పేరు మార్చాలని చెప్తున్న బీజేపీ సడెన్ గా స్పీడ్ పెంచింది. ఆగస్టు 16వ తేదీలోపు జిన్నా టవర్‌కు పేరు మార్చకపోతే ప్రజల
Badwel By-Election : బద్వేల్ ఉప ఎన్నికకు నామినేషన్ల దాఖలుకు నేడు చివరి గడువు
బద్వేల్ ఉప ఎన్నికకు ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. ఉదయం 11 గంటల నుండి మ.3 గంటల లోపు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
Huzurabad By-Election : హుజూరాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లకు నేటితో ముగియనున్న గడువు
తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లకు ఇవాళ్టితో గడువు ముగియనుంది. దీంతో నేడు మరికొంత నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే భారీగా నామినేషన్ దాఖలు అయ్యాయి.
Social media: సోషల్ మీడియాపై నిబంధనలు.. రేపటి నుంచి అమల్లోకి!
New Rules in Social media: భారత్‌లో సోషల్ మీడియాపై నిబంధనల కత్తి వేలాడుతోంది. దిగ్గజ సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ కేంద్రం చర్యలకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా కట్టడికి ఈ ఏడాది ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వం కొత
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
municipal election nominations Withdrawal : ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈనెల 10న 12కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 17వేల 415 నామినేషన్లు దాఖలయ్యాయి. 2వేల 900లకు పైగా నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. కాస
ఫాస్టాగ్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం
government key decision on fastag: ఫాస్టాగ్(Fastag). టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు అధిక సమయం వేచి చూసే అవసరం లేకుండా అంటే టైమ్ వేస్ట్ కాకుండా, భారీగా రద్దీని తొలగిచేందుకు, సులభతర చెల్లింపుల కోసం తీసుకొచ్చినదే ఫాస్టాగ్. బార్ కోడ్ తరహాలోని ఓ ఎలక్ట్రానిక్ స్టిక్కర్ నే ఫాస్ట