Home » Deadly Downpour
heavy rain hyderabad, Heavy Traffic : రాజధానిని వర్షం కుమ్మేసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉరుములు, మెరుపులు, వేగమైన గాలులతో వర్షం కురిసింది. ఇప్పటికే వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పలు కాలనీల వాసులు మరోసారి వర్షానికి ఇక్క�