Home » Dear Comrade Teaser
పెళ్లి చూపలు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా.. వరుస హిట్ సినిమాలతో యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా డియర్ కామ్రేడ్ టీజర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మొత్తం నాలుగు బాషలల�