Home » Dearness Relief
DA Allowance : దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA), (DR) పెంపును ప్రభుత్వం ప్రకటించినట్లు సమాచారం.
Dearness Allowance Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపుకబురు అందించింది. డియర్నెస్ అలవెన్స్ 4 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 50 శాతానికి చేరుకుంది.