death of 84 years crocodile

    రెండో ప్రపంచ యుద్ధం బాంబు దాడుల నుంచి బైటపడ్డ 84ఏళ్ల మొసలి మృతి

    May 25, 2020 / 04:25 AM IST

    రెండవ ప్రపంచ యుద్ధం నుంచి ప్రాణాలతో బైటపడిన 84 ఏళ్ల మొసలి శుక్రవారం (మే 22,2020)న రష్యా జూలో మృతి చెందింది. అమెరికాలో జన్మించిన మిసిసిప్పీ అలిగేటర్ శాటర్న్ అనే మొసలిని 1936లో బెర్లిన్‌ జూకు తరలించారు. 1943లో జరిగిన రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆ జూపై బాంబు �

10TV Telugu News