Home » Death Predictor
వాన రాకడ..ప్రాణం పోకడ తెలీదని పెద్దలు అంటుంటారు. కానీ టెక్నాలజీ వాన రాకడ గురించి చెబుతోంది. మరి ప్రాణం ఎప్పుడు పోతుంది తెలుస్తుందా? అదికూడా చెప్పేయవచ్చు అంటున్నారు సైంటిస్టులు. ఎప్పుడు చనిపోతారో తెలుసుకునే క్యాలుకులేటర్ను తయారు చేశారు క�