Home » Death Threat
సల్మాన్ రష్దీపై దాడి జరగక ముందే మరో రచయిత్రిని చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇరాన్‌కు చెందిన ఒక తీవ్రవాద సంస్థ సానుభూతిపరుడు ఒక ట్వీట్ రిప్లై ద్వారా జేకే రౌలింగ్ను హెచ్చరించాడు.
బీజేపీ రాజ్యసభ ఎంపీ రాజస్థాన్ కిరోడి లాల్ మీనా తనకు బెదిరింపు లేఖ వచ్చిందని వెల్లడించారు. ఉదయ్‌పూర్‌కు చెందిన టైలర్ కన్హయ్య లాల్ కుటుంబానికి ఒక నెల జీతమిస్తానని మాటిచ్చినందుకు గానూ ప్రాణహాని తలపెడతామని అందులో పేర్కొన్నారు.
రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ హత్యపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన 16ఏళ్ల బాలికను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. సౌత్ ముంబైకి చెందిన బాలిక వీపీ రోడ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. తాను చేసిన �
అసోం-మిజోరం సరిహద్దు ఘర్షణకు సంబంధించి మిజోరం అధికార పార్టీ ఎంపీ కే. వన్లాల్వేనాపై అసోం పోలీసులు కేసు నమోదు చేశారు.