Home » death warrent
నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారు అయింది. మార్చి-3,2020న ఉదయం 6 గంటలకు ఈ కేసులోని నలుగురు దోషులు ముకేష్,వినయ్,పవన్,అక్షయ్ లను ఒకేసారి ఉరి తీయనున్నారు. ఈ మేరకు ఇవాళ(ఫిబ్రవరి-17,2020)నలుగరు దోషులు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది ఢిల్లీలోని పటియాలా కోర్ట
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఢిల్లీలో నిర్భయపై దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, పాశవికంగా వ్యవహరించి ఆమె హత్యకు కారణమైన కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ అయ�