Home » death
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లు మహమ్మారిని ఎదుర్కోవడంలో సత్ఫలితాలిస్తున్నట్లు వాస్తవ నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా వైరస్‌బారిన పడి ప్రాణాలు కోల్పోయే ముప్పు నుంచి పూర్తి రక్షణ కల్పిస్తున్నాయనే వార్తలు మరింత
భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వస్తున్నారని, వారికి గట్టి సందేశాన్ని ఇవ్వడానికే ఇళా దేవత విగ్రహానికి మాస్క్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పూజారి పండిట్ మనోజ్ శర్మ వెల్లడించారు.
Corona Updates: భారత్లోవెన్నులో వణుకు పుట్టిస్తోంది కరోనా మహమ్మారి సెకండ్ వేవ్. అటు పాజిటివ్ కేసులు..ఇటు మరణాల్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. దేశంలో వరుసగా మూడో రోజు కూడా 2లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మూడవ రోజు, దేశంలో రె�
ఇంటిలో గొడవపడి కోపంతో బైటకెళ్లిన కొడుకు వస్తాడని మూడు దశాబ్దాలుగా ఎదురు చూసిన ముసలి తల్లిదండ్రుల కల నెరవేరింది. 30 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన కొడుకును కలుసుకున్న తల్లిదండ్రులు..
రోడ్డు ప్రమాదంలో మరణించాడనుకుని ఒక వ్యక్తికి అంత్యక్రియలు జరిపించారు. అవి జరిగిన 3 నెలలకు సదరు వ్యక్తి ప్రత్యక్షం కావటంతో,నాలిక్కరుచుకున్న పోలీసులు ఆ మరణించిన వ్యక్తి అనే కోణంలో తిరిగి విచారణ చేస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తమ కుమార్తెను ప్రేమించాడనే కారణంతో 19 ఏళ్ల యువకుడిని కుటుంబ సభ్యులు కొట్టి చంపి శవాన్ని చెరువు లో పడేశారు.
మయన్మార్‌లో సెక్యూరిటీ దళాలు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య 300 దాటింది.
2008నాటి బట్లా హౌస్ ఎన్ కౌంటర్ కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రసంస్థకు చెందిన ఆరిజ్ ఖాన్‌కు ఉరి శిక్ష విధించింది.
ప్రేమించిన వాడు ఇలా చేస్తాడని ఊహించలేక తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
సీసీ ఫుటేజీ ఆధారంగా నిజం వెలుగుచూసింది. ఆయన ప్రాణం పోవడానికి కారణం ఓ బల్లి అని తేలింది. సీఐ శేషారావు తనకు తెలిసిన మహిళ ఇంటికి వెళ్లారు. అక్కడ నిర్మాణంలో ఉన్న లిఫ్టు దగ్గర బల్లి కనిపించింది. దాన్ని చీపురుతో తరిమే క్రమంలో ఆయన భవనం పైనుంచి కిందప