Home » death
మరో నెలరోజుల్లో పుట్టిన రోజు వేడుకను ఘనంగా చేద్దామనుకున్నాం కానీ... ఇంతలోనే నిండు నూరేళ్లు నిండుతాయనుకోలేదు అంటూ గుండెలవిసేలా రోదించారు ఐనవాళ్లు.
ఒక మిలియన్ శస్త్రచికిత్సలలో ఒకసారి జరగడంతో వైద్యులు సైతం ఖంగుతిన్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని చెప్తున్నారు. రైనోప్లాస్టీ శస్త్రచికిత్స చేయకముందే మెరీనా లెబెదేవాకు అన్నీ పరీక్షలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంటెక్ విద్యార్థిని మౌనిక ఆత్మహత్య మిస్టరీగా మారింది. బెడ్ షీట్తో కిటికీకి ఉరేసుకోవడం.. సూసైడ్ నోట్లో ఆత్మహత్యకు కారణాలు రాయకపోవడంపై అనుమానాలు.
తాలిబన్ల అరాచకాల నుంచి తప్పించుకోవాలని అమెరికా విమానం టైర్లను పట్టుకొని వెళ్లే క్రమంలో జారిపడినవారిలో వారిలో ఇద్దరు అన్నదమ్ముల విషాద గాథ..
మరణించిన వ్యక్తి యొక్క అధార్ కార్డు ను రద్దు చేసే నిర్ణయమేది ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకోలేదు. అలాగని మరణించిన వ్యక్తి అధార్ నెంబర్ ను వేరొకరికి కేటాయిస్తారా అంటే అది లేదు.
విశ్వంలో మనిషి మెదడుకు అందని ప్రశ్న.. మానవ జీవితం. చాలా మంది కుతూహలంగా ఎదురుచూసేది.. అతి పెద్ద రహస్యమైంది చావే. అన్ని మతాలు చెప్పేదేంటంటే.. చావు అనేది మరణాంతర జీవితానికి బహుమతి లాంటిది.
ఆయర్వేదిక్ డాక్టర్ దీప చివరి క్షణాల వరకు జీవితాన్ని ఆస్వాదించారు. ప్రకృతి ఒడిలో కాలం గడిపిన ఆమె...కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆదివారం హిమాచల్ ప్రదేశ్ కన్నౌవ్ జిల్లాలో సంగాల్ లోయలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో చనిపోయిన 9 మందిలో ఆమె కూడా ఉన్�
కోవిడ్ బారినపడి మరణించిన తమ ఉద్యోగుల నామినీలకు రూ. 10లక్షలు ఎక్స్ గ్రేషియా రూపంలో చెల్లించాలని ప్రభుత్వ యాజమాన్యంలోని నాలుగు నాన్ లైఫ్ ఇన్స్యూరర్స్ సంస్థలు నిర్ణయించాయి.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 2 వేల 224 మందికి కరోనా సోకింది. 31 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ కరోనాతో బాధపడుతూ మృతి చెందాడని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మావోయిస్టు పార్టీ స్పందించింది. హరిభూషణ్ మృతిని నిర్ధారిస్తూ ఆ పార్టీ అధిక