Home » death
క్రికెట్ బ్యాట్ తో విచక్షణరహితంగా దాడి చేశాడు. తల, మెడ, ఇతర అవయవాలపై కొట్టాడు. దీంతో కావ్లే అక్కడికక్కడే కుప్పకూలాడు. Youth Beats Friend To Death
చేతి నిండా బ్యాగ్‌లతో ఓ వ్యక్తి లాండ్రీ నుంచి కాలు బయట పెట్టాడు. అంతే వాషింగ్ మెషీన్ నుంచి భయంకరమైన పేలుడు సంభవించింది. సెకండ్లలో చావుని తప్పించుకున్న ఆ మృత్యుంజయుడి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
రామంతాపూర్ ఇందిరానగర్ లో విషాదం చోటు చేసుకుంది. తల్లితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లి పోయిన విద్యార్థిని అనూష రామంతాపూర్ చెరువులో శవమై కనిపించింది. విద్యార్థిని మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మెడికో ప్రీతి మరణంపై ఆమె తండ్రి నరేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతిది ముమ్మాటికి మర్డరే అని అన్నారు. ప్రీతికి సైఫ్ ఇంజక్షన్ ఇచ్చి చంపాడని నరేంద్ర ఆరోపించారు.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో వివాహ రిసెప్షన్‌కు ముందు నవ దంపతులు తమ ఇంట్లోని గదిలో కత్తిపోట్లతో మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఇద్దరి మధ్య గొడవ జరిగి భార్యను కత్తితో పొడిచి హత్య చేసి తర్వాత భర్త ఆత్మహత్య చేసుకుని ఉంటాడని
చిత్తూరులో వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. జోగు కాలనీలో శరవణ అనే వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు వైసీపీ నాయకులే కారణమంటూ సూసైడ్ నోట్ రాశారు.
ప్రధానమంత్రి మోదీ మాతృమూర్తి హీరాబెన్ (100) కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఆమె తుది శ్వాస విడిచారు. హీరాబెన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
ప్రధానమంత్రి మాతృమూర్తి హీరాబెన్ (100) కన్నుమూశారు. తన తల్లి మృతి పట్ల ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్ చేశారు. అమ్మ భగవంతుడి చెంతకు చేరిందంటూ భావోద్వేగంగా ట్వీట్ చేశారు.
జిల్లాలోని చక్లాసి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు తన కూతురి అసభ్యకరమైన వీడియోను ఆన్లైన్లో షేర్ చేశాడని తెలుసుకున్న సరిహద్దు రక్షణా దళానికి చెందిన సైనికుడు అతడి ఇంటికి వెళ్లాడు. అతడి వెంట తన భార్య, ఇద్దరు కూతుళ్లు, మేనల్లుడు కూడా వెళ్లార�
అమెరికా - మెక్సికో సరిహద్దులో ఉండే గోడ దూకి అమెరికాలో ప్రవేశించాలనుకున్న ఓ భారతీయ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనలో భర్త ప్రాణాలు కోల్పోగా..భార్యా,కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. యూఎస్,మెక్సికో సరిహద్దుల్లో 'ట్రంప్ వాల్' దూకటానియి యత్ని