Home » Debar
రాష్ట్రంలో 994 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.
అభ్యర్థులు చెప్పులే వేసుకోవాలని.. షూ వేసుకోవద్దని తెలిపింది. వెబ్ సైట్ లోని నమూనా ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్ ప్రాక్టీస్ చేయాలని వెల్లడించింది.