తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈనెల 10న జరుగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగున్న ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్ల విషయంపై చర్చించే అవకాశం ఉంది.
new Parliament building bhumipuja : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం జరగనుంది. ఈనెల 10న కొత్త భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహిస్తారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ భూమిపూజలో పాల్గొంటారు. ప్రస్తుత పార్�