Home » December 29th
ప్రముఖ ఆన్లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీసులను నుంచి తప్పుకుంటుంది. ఇక నుంచి అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీసులు బంద్ కానున్నాయి. డిసెంబర్ 29 నుంచి ఫుడ్ డెలివరీ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ట్రాయ్ తీరుపై కేబుల్ ఆపరేటర్ల సంఘం ఫైర్ అవుతోంది. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త విధానంపై గుర్రుగా ఉన్న తెలుగు రాష్ట్రాల ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.