Home » december 31
హైదరాబాద్ : మెట్రో రైళ్లలో తొలిసారిగా ఒకే రోజు 2.25 లక్షల మంది ప్రయాణించారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మెట్రో రైలు సేవల సమయాన్ని పొడిగించడంతో 2.25 లక్షల మంది ప్రయాణించారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12.30 గంటల వరకు మెట్రో రైళ్లను నడిపారు. దీంతో ఒకే ర