Home » december 31
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి, డీమ్యాట్ ఖాతా కలిగి ఉండటం అవసరం. నామినీ పేరును దాని ఖాతాతో లింక్ చేయడం కూడా అవసరం. ఈ పనిని డిసెంబర్ 31, 2023లోపు చేయండి. లేదంటే మీ ఖాతాను ఆపరేట్ చేయడంలో మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు.
శనివారం ఒక్క రోజే రూ.215.74 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. మద్యం అమ్మకాల్లో ఇదో రికార్డు. 2021 డిసెంబర్ 31న రూ.171.93 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది.
జనవరి 1 నుంచి వాట్సాప్‌లో వచ్చే అప్డేట్స్, కొత్త ఫీచర్స్, సెక్యూరిటీ వంటివి ఈ 49 స్మార్ట్ఫోన్లకు రావని కంపెనీ తెలిపింది. వాట్సాప్ సంస్థ నిత్యం కొత్త ఫీచర్లను అందిస్తూ, సెక్యూరిటీ అప్డేట్లు ఇస్తూ యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత�
ఏపీలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. డిసెంబర్ 31రోజున రాష్ట్రంలో రూ.124 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గణాంకాలు చెబుతున్నాయి.
సైబరాబాద్ కమిషనరెట్ పరిధిలో డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1వ తేదీ వరకు రెండు వేల మంది పోలీసులతో నిఘా ఉంటుందన్నారు. పబ్ లు, బార్లలో...
International Flights: అంతర్జాతీయ విమానాలను డిసెంబర్ 31వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గురువారం తెలిపింది. గతంలో చేసిన సస్పెన్షన్‌ను పొడిగించే క్రమంలో ఇండియా నుంచి ప్రయాణించే విమాన సర్వీసులను డిసెంబర్ 31వరకూ ఆపే
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్ వల్ల పలు కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. చాలా వరకు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేయడ�
దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్ననేపధ్యంలో కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్నాయి. ఐటీ, బీపీవోలతో సహా అవకాశం ఉన్న పలు వాణిజ్య సంస్దలు ఇదే పద్దతిని ఫాలో అవుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి ఐటీ ఉద్యోగులకు శు�
పాన్ కార్డుకు ఆధార్‌ను లింక్ చేయడానికి 2019, డిసెంబర్ 31 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఇప్పటికే అనేకసార్లు డెడ్‌లైన్ విధించింది.
కస్టమర్లకు SBI ఝులక్ ఇచ్చింది. డిసెంబర్ 31 తర్వాత మ్యాగ్ స్ట్రిప్ డెబిట్ కార్డులు పనిచేయవని వెల్లడించింది. వెంటనే ఈవీఎం చిప్ కార్డులతో మార్చుకోవాలని సూచించింది. డిసెంబర్ 31 తర్వాత పనిచేయవని తెలిపింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఇప్పటికే మ్యాగ్నట�