Home » decision/certain
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు కుమర్తె నిహారిక ఎంగేజ్ మెంట్ జరిగింది. బిజినెస్ మెన్ జొన్నలగడ్డ వెంకట చైతన్యతో 2020, ఆగస్టు 13వ తేదీ గురువారం ఈ కార్యక్రమం జరిగింది. గుంటూరుకు చెందిన ఐజీ కొడుకు చైతన్య. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితు సమక్షంల