Home » Declared Tomorrow At 11am
ఏపీలో 10వ తరగతి ఫలితాలు మంగళవారం (మే 14, 2019) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. అన్ని ప్రక్రియలు పూర్తయిన నేపథ్యంలో ఫలితాలు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలో హాజరైన విద్యార్ధులు, వారి ఫలితాలను అధికారిక వెబ్సైట్ bseap.org ద్వారా �