Home » DEECET-2019
డీసెట్ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) – 2019 దరఖాస్తు గడువును ఏప్రిల్ 15 వరకు పొడిగించారు. ఈ మేరకు డీసెట్ కన్వీనర్ మార్చి 30వ తేదీ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు గడువు మార్చి 11 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉంది. పలువురి విజ్ఞప్తి మేరకు ద�