Deep Divers

    ఆపరేషన్ వశిష్ట – 2 క్లైమాక్స్ : సాయంత్రానికి బోటు బయటకు!

    October 21, 2019 / 01:10 AM IST

    ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 క్లైమాక్స్‌కు చేరింది. గోదావరిలో మునిగిన బోటు.. 37 రోజుల తరువాత ఒడ్డుకు చేరే తరుణం ఆసన్నమైంది. 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం సాయంత్రంలోగా ధర్మాడి సత్యం అండ్ టీమ్‌ బోటును బయటకు తీసుకొచ్చే అవకాశముంది. దీంతో బోటు ప్రమాదంలో ఇప్�

10TV Telugu News