Home » deep sidhu
ప్రముఖ పంజాబీ నటుడు, సామాజిక ఉద్యమకారుడు, ఎర్రకోట అల్లర్లలో నిందితుడు దీప్ సిద్ధూ మృతి చెందాడు. హర్యానాలోని సోనిపట్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధూ మరణించాడు.
"ఆపరేషన్ బ్లూ స్టార్"కి 37 ఏళ్లు అయిన సందర్భంగా ఆదివారం అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్లో మరోసారి ఖలిస్తానీ జెండాలు కనిపించాయి.
deep sidhu threatens : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రైతుల పోరాటం మలుపులు తీసుకొంటోంది. గణతంత్ర దినోత్సవం రోజున..రైతులు నేతలు చేసిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఆందోళనల్లో ఓ వ్యక్తి మరణించగా..పోలీసులకు గాయాలయ్యాయి. ట్రాక్టర్ ర్యాల�
Deep Sidhu మంగళవారం ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడంపై దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. అసలు ఉద్యమాన్ని దారి మళ్లిస్తుంది ఎవరూ..? దీని వెనుక ఎవరున్నారు..? ఇంతలా రైతులు దాడి చేయడానికి ప్రేరేపించింది ఎవరన్నదీ ఇప్పడు హాట్‌టాపిక్