Home » Deepa Das Munshi
ఠాగూర్, ఠాక్రేను ఎందుకు మార్చారో కాంగ్రెస్ అధిష్టానం చెప్పాలన్న ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌కు టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
కారు ఇచ్చినవాళ్లైనా మాట్లాడాలి లేదా తీసుకున్నవారైనా మాట్లాడాలి.. అప్పుడే నేను సమాధానం చెబుతా, ఆధారాలు చూపిస్తానని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు చూసే ఇన్చార్జులు అవినీతి ఆరోపణలకు కేంద్రంగా మారడం విస్తృత చర్చకు దారితీస్తోంది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ఇన్చార్జులుగా పనిచేసిన నేతలు క్విడ్ ప్రో కో మరకలు అంటించుకుంటున్నారు.
ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనతోనే NVSS ప్రభాకర్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.