-
Home » Deepak Punia
Deepak Punia
Deepak Punia : ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్.. దీపక్ పునియాకు సిల్వర్
April 24, 2022 / 07:48 PM IST
ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో 86 కేజీల విభాగంలో దీపక్ పునియా రజతం సాధించాడు. ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన అజామత్ చేతిలో 1-6 తేడాతో ఓటమి చెందాడు.
Tokyo Olympics 2020: సెమీ ఫైనల్లోకి రెజ్లర్లు దీపక్ పూనియా, రవి దాహియా
August 4, 2021 / 11:00 AM IST
ఇండియన్ రెజ్లర్లు మెగా ఈవెంట్ అయిన టోక్యో ఒలింపిక్స్ లో సెమీ ఫైనల్స్ లోకి ఎంటర్ అయిపోయారు. బల్గేరియాకు చెందిన జార్జి వాంగెలొవ్ మీద 14-4తేడాతో గెలిచాడు రవి దాహియా. ఫ్రీ స్టైల్ 57కేజీల కేటగిరీలో 1/4వ స్థానంలో ఫైనల్ కు చేరుకున్నాడు.