Home » Deepak Sapra
భారత్ కరోనా వ్యాక్సిన్ కొరత ఎదుర్కొంటోంది.. దేశంలో అతికొద్దిరోజుల్లో సింగిల్ డోసు టీకా వస్తోంది. అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ భారత్లో సింగిల్ డోసు వ్యాక్సిన్ ఉత్పత్తితోపాటు పంపిణీ చేయాలని భావిస్తోంది.