Home » Deepak Sharma
కండలు తిరిగిన బాడీతో క్రీజ్ సంపాదించిన తీహార్ జైలులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ దీపక్ శర్మ.. ఖల్నాయక్ సినిమాలోని పాటకు డాన్స్ చేసి..
తన వద్ద నుంచి రూ.50 లక్షలు తీసుకుని రెజ్లర్లు రౌనక్ గులియా ఆమె భర్త అంకిత్ గులియా మోసం చేసారంటూ తీహార్ జైలు సూపరింటెండెంట్ దీపక్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే దారుణంగా మోసం చేసారని ఆరోపిస్తున్నారు.