Home » deepfake case
Deepfake Ad Alert : భారతీయ యూజర్ల కోసం సోషల్ మీడియా దిగ్గజం మెటా సరికొత్త పాలసీని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా డీప్‌ఫేక్ ప్రకటనలపై యూజర్లకు అవగాహన కల్పించనుంది.