-
Home » Deepfake Threat
Deepfake Threat
డీప్‌ఫేక్‌పై కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధవుతున్న కేంద్రం
November 22, 2023 / 09:33 PM IST
Deepfake Threat : టెక్నాలజీ సాయంతో నకిలీ, విద్వేషపూరిత సమాచారాన్ని వ్యాప్తి చేసి.. సమాజంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోలు, నకిలీ సమాచారం ప్రజల భద్రతకు ప్రమాదకరంగా మారుతున్నాయి.