-
Home » Deepika Rangaraju Photos
Deepika Rangaraju Photos
బ్రహ్మముడి ఫేమ్ దీపిక రంగరాజు.. వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఫొటోలు..
August 9, 2025 / 07:57 AM IST
బ్రహ్మముడి సీరియల్ తో ఫేమ్ తెచ్చుకున్న సీరియల్ నటి దీపిక రంగరాజు నిన్న వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయానికి వెళ్లగా పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
'నాని'తో బ్రహ్మముడి సీరియల్ 'దీపిక రంగరాజు'.. యాడ్ షూట్ లో.. క్యూట్ ఫోటోలు వైరల్..
April 7, 2025 / 09:28 AM IST
బ్రహ్మముడి సీరియల్ తో ఫేమ్ తెచ్చుకున్న దీపిక రంగరాజు తాజాగా నానితో కలిసి ఓ యాడ్ లో నటించింది. షూట్ లొకేషన్ లో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
శ్రీరామ నవమి పానకం తాగుతూ.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన బ్రహ్మముడి సీరియల్ దీపిక రంగరాజు..
April 6, 2025 / 10:58 AM IST
బ్రహ్మముడి సీరియల్ తో, పలు టీవీ షోలతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న దీపిక రంగరాజు నేడు శ్రీరామనవమి సందర్భంగా ఇలా పానకం తాగుతూ క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.
అరుణాచలంలో బ్రహ్మముడి సీరియల్ నటి దీపిక రంగరాజు.. ఫొటోలు..
March 16, 2025 / 11:04 AM IST
సీరియల్స్, షోలతో ఇటీవల బాగా పాపులర్ అయిన నటి దీపిక రంగరాజు తాజాగా అరుణాచలం వెళ్లి శివుడ్ని దర్శించుకుంది. ఆలయం వెలుపల దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.