Deepika Rangaraju : శ్రీరామ నవమి పానకం తాగుతూ.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన బ్రహ్మముడి సీరియల్ దీపిక రంగరాజు..
బ్రహ్మముడి సీరియల్ తో, పలు టీవీ షోలతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న దీపిక రంగరాజు నేడు శ్రీరామనవమి సందర్భంగా ఇలా పానకం తాగుతూ క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.





