-
Home » Deepika Rangaraju
Deepika Rangaraju
బ్రహ్మముడి ఫేమ్ దీపిక రంగరాజు.. వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఫొటోలు..
బ్రహ్మముడి సీరియల్ తో ఫేమ్ తెచ్చుకున్న సీరియల్ నటి దీపిక రంగరాజు నిన్న వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయానికి వెళ్లగా పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్లీజ్ నన్ను బిగ్ బాస్ కి పిలవండి.. నేను వస్తాను.. బ్రహ్మముడి సీరియల్ దీపికకు ఛాన్స్ ఇస్తారా?
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీపిక బిగ్ బాస్ గురించి మాట్లాడింది.
కార్తీక దీపం సీరియల్ ఛాన్స్ నాకే వచ్చింది.. కానీ.. రెండేళ్లు ఖాళీగా.. బ్రహ్మముడి సీరియల్ దీపిక కామెంట్స్..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీపిక ఆసక్తికర విషయం తెలిపింది.
‘మాకు సొంత ఇల్లు కూడా లేదు.. స్మశానంలో ఆరడుగుల స్థలం తప్ప..’
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు సొంతిల్లు కూడా లేదని చెప్తూ ఎమోషనల్ అయింది.
అందర్నీ నవ్వించే సీరియల్ నటి 'దీపికా రంగరాజు'.. ఆమె మనసులో ఇంత బాధ ఉందా.. ఏంటో తెలుసా?
ఈ షోలో దీపికా రంగరాజు తన మనసులో ఉన్న బాధని బయటపెట్టింది.
నాని కొత్త యాడ్ చూశారా..? నానిని అన్న అని పిలిచిన బ్రహ్మముడి సీరియల్ నటి.. వీడియో వైరల్..
నానితో పాటు బ్రహ్మముడి సీరియల్ తో ఫేమ్ తెచ్చుకున్న దీపిక రంగరాజు కూడా ఈ యాడ్ లో నటించింది.
'నాని'తో బ్రహ్మముడి సీరియల్ 'దీపిక రంగరాజు'.. యాడ్ షూట్ లో.. క్యూట్ ఫోటోలు వైరల్..
బ్రహ్మముడి సీరియల్ తో ఫేమ్ తెచ్చుకున్న దీపిక రంగరాజు తాజాగా నానితో కలిసి ఓ యాడ్ లో నటించింది. షూట్ లొకేషన్ లో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
శ్రీరామ నవమి పానకం తాగుతూ.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన బ్రహ్మముడి సీరియల్ దీపిక రంగరాజు..
బ్రహ్మముడి సీరియల్ తో, పలు టీవీ షోలతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న దీపిక రంగరాజు నేడు శ్రీరామనవమి సందర్భంగా ఇలా పానకం తాగుతూ క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.
అరుణాచలంలో బ్రహ్మముడి సీరియల్ నటి దీపిక రంగరాజు.. ఫొటోలు..
సీరియల్స్, షోలతో ఇటీవల బాగా పాపులర్ అయిన నటి దీపిక రంగరాజు తాజాగా అరుణాచలం వెళ్లి శివుడ్ని దర్శించుకుంది. ఆలయం వెలుపల దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.