Home » Ram Navami 2025
బ్రహ్మముడి సీరియల్ తో, పలు టీవీ షోలతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న దీపిక రంగరాజు నేడు శ్రీరామనవమి సందర్భంగా ఇలా పానకం తాగుతూ క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.
అనసూయ నేడు శ్రీరామ నవమి సందర్భంగా చీరకట్టులో పద్దతిగా తన భర్తతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.