-
Home » Deepika - Ranveer
Deepika - Ranveer
అవును బాలీవుడ్లో నెపోటిజం ఉంది.. దీపికా పదుకొనే సంచలన కామెంట్స్..
తాజాగా దీపికా పదుకొనే ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో బాలీవుడ్ నెపోటిజం గురించి మాట్లాడింది.
పెళ్లి అయిన అయిదేళ్ల తర్వాత వెడ్డింగ్ వీడియో రిలీజ్ చేసిన దీపికా రణవీర్.. వీరి పెళ్లి వీడియో చూశారా?
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కొన్నాళ్ళు రిలేషన్ లో ఉండి 2018లో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీరి పెళ్లి ఫోటోలు రిలీజ్ చేశారు కానీ వీడియో మాత్రం రిలీజ్ చేయలేదు.
నిశ్చితార్థం చేసుకొని మూడేళ్లు సీక్రెట్ గా.. కాఫీ విత్ కరణ్ లో బోలెడన్ని సీక్రెట్స్ చెప్పిన దీపికా రణవీర్..
షోలో బోలెడన్ని ఆసక్తికర విషయాలు తమ సినిమాల గురించి, పర్సనల్ లైఫ్ గురించి, మ్యారేజ్ గురించి తెలిపారు దీపికా రణవీర్. దీంతో కాఫీ విత్ కరణ్ షో ఇప్పుడు వైరల్ గా మారింది.
Bollywood Couples: అలియా నుండి కరీనా వరకు.. మోస్ట్ హ్యాపెనింగ్ లవ్ మ్యారేజెస్!
మోస్ట్ హ్యాపెనింగ్ బాలీవుడ్ కపుల్ రణ్ బీర్ కపూర్-ఆలియా పెళ్లి చేసుకోబోతున్నారు. రెండు మూడు ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నఈ జంట త్వరలో ఒక్కటి కాబోతున్నారు. అసలు పెళ్లి వరకూ వచ్చిన..
83 Movie: 83 సినిమాపై బాలీవుడ్ కాన్ఫిడెంట్.. టీమ్ ఇండియాకు ప్రీమియర్ షో!
ఇండియన్స్ ఫస్ట్ వరల్డ్ కప్ కోసం ఎంతగా వెయిట్ చేశారో.. 83 సినిమా కోసం ఆడియన్స్ అంతగా వెయిట్ చేశారు. లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ పోస్ట్ పోన్ అవుతున్న 83 సినిమా ఈ క్రిస్ మస్ కి గ్రాండ్..
Bollywood Star’s controversy: సోషల్ మీడియాలో రోస్ట్ అవుతున్న బాలీవుడ్ స్టార్లు!
టాలీవుడ్ స్టార్లే కాదు .. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఎప్పుడూ ఏదోక విషయంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు. లేటెస్ట్ గా ఇలాగే సోషల్ మీడియాలో రోస్ట్ అవుతున్నారు.
Deepika – Ranveer : లావిష్ బంగ్లా అంత పెట్టి కొన్నారా..!
బాలీవుడ్ యంగ్ కపుల్ దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్ కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి బీచ్‌కి దగ్గర్లో అదిరిపోయే బంగ్లా కొన్నారు..