-
Home » Deepthi Ganta
Deepthi Ganta
నాని బర్త్ డే స్పెషల్.. ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేసిన నాని అక్క..
February 24, 2026 / 04:01 PM ISTనేను హీరో నాని పుట్టిన రోజు కావడంతో తన అక్క దీప్తి స్పెషల్ ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది. దీంతో నాని ఫ్యామిలీ ఫోటోలు వైరల్ గా మారాయి.
హీరో నాని అక్క బావని చూశారా? ఫస్ టైం సినిమా ఈవెంట్ కి.. నాని ఏమన్నాడంటే..
May 13, 2025 / 04:09 PM ISTహిట్ 3 సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి నాని అక్క, బావ కూడా వచ్చారు.
Deepthi Ganta : నన్ను నెపోటిజం అంటున్నారు.. ఎమోషనల్ అయిన నాని సోదరి..
December 12, 2022 / 08:04 AM ISTహీరో నాని సోదరి దీప్తి ఇటీవల దర్శకురాలిగా మారి మీట్ క్యూట్ అనే సిరీస్ ని తెరకెక్కించింది. దీనికి నానినే నిర్మాతగా వ్యవహరించాడు. ఈ మీట్ క్యూట్ సిరీస్ ని సోనీ లివ్ ఓటీటీలో…
Deepthi Ganta : నా తమ్ముడ్ని హీరోగా పెట్టి మంచి లవ్‌స్టోరీతో సినిమా తీస్తాను..
November 22, 2022 / 08:10 AM ISTనాని అక్క దీప్తి తనే కథ రాసి దర్శకత్వం వహించింది. ‘మీట్ క్యూట్’ అనే పేరుతో దీప్తి ఓ సిరీస్ ని తెరకెక్కించింది. అయిదు డిఫరెంట్ కథలు ఉండే ఆంథాలజీగా ఈ సిరీస్ ని…
Deepthi Ganta : డైరెక్టర్ గా మారిన నాని సోదరి.. నాకంటే తెలివైంది అంటూ నాని స్పెషల్ పోస్ట్..
November 12, 2022 / 08:00 AM ISTనాని హీరోగా అందర్నీ అలరిస్తున్న సంగతి తెలిసిందే. వాల్ పోస్టర్ సినిమా అంటూ నిర్మాణ సంస్థని స్థాపించి పలు సినిమాలని కూడా తెరకెక్కిస్తున్నాడు నాని. నాని సోదరిగా దీప్తి అందరికి పరిచయమే. గతంలోనే ఓ…
Meet Cute : అక్క దర్శకత్వంలో.. ఆరుగురు ఫిమేల్ లీడ్స్‌తో నాని సినిమా..
August 6, 2021 / 01:01 PM IST‘ఆ’ సినిమాతో ప్రశాంత్ వర్మ, ‘హిట్’ చిత్రంతో శైలేష్ కొలను వంటి టాలెంటెడ్ దర్శకులను పరిచయం చేసిన ఈ బ్యానర్ ఇప్పుడు ‘మీట్ క్యూట్’ ద్వారా దీప్తి గంటాను దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు..