Home » Deepthi Shannu
షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్ తో అలరించే దీప్తి బిగ్ బాస్ తో మరింత ఫేమ్ తెచ్చుకొని సోషల్ మీడియాలో తన ఫొటోషూట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులని పెంచుకుంటుంది.