Home » Deepthi Sunaina Photos
నటి, బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా తాజాగా చీరకట్టులో క్యూట్ గా అలరిస్తూ కనిపించింది.
నటి, బిగ్ బాస్ భామ దీప్తి సునైనా తాజాగా ఇలా చీరకట్టులో తన పెంపుడు కుక్క పిల్లతో క్యూట్ గా అలరిస్తూ ఫొటోలు పోస్ట్ చేసింది.
నటి, బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా తాజాగా ఇలా మోడ్రన్ డ్రెస్ లో, మరో పక్క చుడీదార్ లో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది.
నటి దీప్తి సునైనా సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
యూట్యూబర్, నటి దీప్తి సునైనా తాజాగా ఇలా చీరకట్టులో అందంగా అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా తాజాగా చెన్నై వెకేషన్ కి వెళ్లగా అక్కడ బీచ్ లో ఇలా ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి దీప్తి సునైనా తాజాగా రాత్రి పూట ఇలా గొడుగు పట్టుకొని చీకట్లో మెరిసిపోతూ క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.
యూట్యూబర్ దీప్తి సునైనా తాజాగా ఇలా చెన్నై బీచ్ లో చీరకట్టులో అలరిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.
బిగ్ బాస్ ఫేమ్, నటి దీప్తి సునైనా తాజాగా ఇలా షాడో లైట్స్ లో స్పెషల్ ఫొటోషూట్ చేసింది.
యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా తాజాగా కొత్త కార్ కొనడంతో దానికి పూజ చేయించి, కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్ లో చీరలో పాల్గొనడంతో తన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది దీప్తి.