Deepthi Sunaina: పెట్ డాగ్ తో దీప్తి సునైనా.. క్యూట్ ఫొటోలు వైరల్
సోషల్ మీడియా బ్యూటీ దీప్తి సునైనా(Deepthi Sunaina) గ్లామర్ రచ్చ మాములుగా ఉండదు. లేటెస్ట్ ఫోటోషూట్ లను షేర్ చేస్తూ నెటిజన్స్ ను ఫిదా చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ అమ్మడు తన పెట్ డాంగ్ తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఎంతో క్యూట్ గా ఉన్న ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.








