deepthisri

    ధర్మాడి టీం సక్సెస్ : దీప్తిశ్రీ మృతదేహం లభ్యం

    November 25, 2019 / 09:17 AM IST

    మరోసారి ధర్మాడి టీం సక్సెస్ అయ్యింది. చిన్నారి దీప్తి శ్రీ మృతదేహాన్ని కనుగొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సవతి తల్లి చేతిలో దారుణ హత్యకు గురైన దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపులు చేపట్టిన సంగతి తెలిసిందే. మృతదేహాన్ని ఉంచి గోనెసంచిని ఇంద్ర�

10TV Telugu News