Home » Defamation murder
హైదరాబాద్ నగరంలో మరో పరువు హత్య. తమ ఇంటి కూతురు మతాంతర వివాహం చేసుకుందనే కారణంతో యువకుడిని వెంటాడి హతమార్చాడు యువతి అన్న.
సరూర్నగర్లో పరువు హత్య కలకలం రేపింది. రంగారెడ్డిజిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన నాగరాజు, అదే గ్రామానికి సమీపంలోని ఘనాపూర్లో ఉండే ఆశ్రిన్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు.