-
Home » Defence Lands
Defence Lands
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి కీలక విన్నపం..
June 24, 2024 / 06:53 PM IST
మొత్తంగా 11.30 కిలోమీటర్ల కారిడార్ నిర్మించాల్సి ఉందని తెలిపారు. ఇందుకు అవసరమైన రక్షణశాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ కు ముఖ్యమంత్రి రేవంత్ వివరించారు.