Home » DeFi crypto Theft
డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ భారీ మొత్తంలో హ్యాకింగ్ కు గురైంది. సరికొత్త ట్రేడింగ్‌గా ట్రెండ్ అవుతోన్న క్రిప్టోకరెన్సీ వ్యవస్థకే ఇది పెద్ద షాక్. పటిష్టమైన భద్రతా వ్యవస్థగా చెప్పుకుంటున్న బ్లాక్‌చైయిన్‌ను హ్యాకర్లు బ్రేక్ చే