Home » delete feature
ఇన్స్టంట్ మెసేంజర్ వాట్సాప్లో కొత్త ఫీచర్ వస్తోంది. మీ వాట్సాప్లో పొరపాటున ఏదైనా మెసేజ్ పంపితే నిర్దేశిత గడువులోగా ఆ మెసేజ్ డిలీట్ చేసే వీలుంది.