Deletion

    TTDలో మరో వివాదం : 40 మంది మజ్దూర్ల తొలగింపు!

    April 26, 2019 / 07:40 AM IST

    TTD దేవస్థానం మరో వివాదంలో చిక్కుకుంది. పరకామణిలో పనిచేస్తున్న మజ్దూర్ల తొలగించారనే వార్త కలకలం రేపుతోంది. ఎలాంటి ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయకుండానే 40 మంది మజ్దూర్లను ఎలా తొలగిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనివల్ల హుండీ లెక్కింపులో �

10TV Telugu News