-
Home » Delhi Airport T3 5G-ready
Delhi Airport T3 5G-ready
Delhi Airport T3 : ఢిల్లీ ఎయిర్పోర్ట్ T3లో 5G కనెక్టవిటీ.. విమాన ప్రయాణికులు 20 రెట్లు ఫాస్ట్ ఇంటర్నెట్ యాక్సస్ చేసుకోవచ్చు!
September 30, 2022 / 06:47 PM IST
Delhi Airport T3 : దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం (Delhi International Airport) భారత మార్కెట్లో ఫస్ట్ 5G-రెడీ ఎయిర్‌పోర్ట్‌గా అవతరించింది. ప్రయాణీకుల కోసం 5G నెట్వర్క్ కనెక్టివిటీని అందించేందుకు టెర్మినల్ 3 రెడీగా ఉందని ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకటించింది.