Home » delhi capitals
ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. రాజస్తాన్ పై ఘన విజయం సాధించింది. రాజస్తాన్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించింది.
రాజస్తాన్ బ్యాటర్లలో రవిచంద్రన్ అశ్విన్, దేవదత్ పడిక్కల్ రాణించారు. అశ్విన్ హాఫ్ సెంచరీ బాదాడు. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, నోర్జే, మిచెల్ మార్ష్ చెరో రెండు వికెట్లు తీశారు.
చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఢిల్లీపై సూపర్ విక్టరీ కొట్టింది. చెన్నై నిర్దేశించిన 209 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు..(IPL2022 DC Vs CSK)
ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో చెన్నై బ్యాటర్లు చెలరేగారు. డేవన్ కాన్వే (87), రుతురాజ్ గైక్వాడ్ (41) ధాటిగా ఆడారు. దీంతో చెన్నై భారీ స్కోరు నమోదు చేసింది.
సన్‌రైజర్స్ హైదరబాద్ కోసం ఉమ్రాన్ మాలిక్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ యువ సెన్సేషన్ అతని రికార్డును తానే బ్రేక్ చేశాడు.
హైదరాబాద్ తో పోరులో ఢిల్లీ అదరగొట్టింది. 21 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత ఢిల్లీ కేపిటల్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి..
ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్, రోమన్ పొవెల్ దంచికొట్టారు. హాఫ్ సెంచరీలతో మెరిశారు. ముఖ్యంగా వార్నర్ వీరవిహారం చేశాడు.
ప్రస్తుత IPL 2022లో 9మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 4గెలిచి 5ఓడినప్పటికీ +0.587 నెట్ రన్‌రేట్ తో కొనసాగుతుంది. గత సీజన్ మాదిరి ఫామ్ కనబరచకపోయినప్పటికీ ఢిల్లీ ప్లేయర్ల ప్రదర్శన ఆకర్షణీయవంతంగానే ఉంది.
చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీని చిత్తు చేసింది లక్నో. తద్వారా తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు దంచి కొట్టారు. దీంతో లక్నో జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి..