Home » delhi capitals
ఢిల్లీ అమ్మాయిలు అదరగొట్టారు. యూపీని చిత్తు చేశారు. అంతేకాదు.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2023 టోర్నీలో ఫైనల్ కి చేరారు.
గుజరాత్ అమ్మాయిలు అదరగొట్టారు. అద్భుత ఆటతీరు చూపించారు. సాధించింది తక్కువ స్కోరే అయినా, అవతల ఉన్నది పెద్ద జట్టు అయినా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ తో విజయం సాధించారు. ఢిల్లీని చిత్తు చేశారు. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీతో, ఐదో �
లేడీ సెహ్వాగ్ షఫాలీ వర్మ.. ఆకాశమే హద్దుగా చెలరేగింది. విధ్వంసకర బ్యాటింగ్ చేసింది. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన షఫాలీ.. మొత్తం 28 బంతుల్లో 76 పరుగులు చేసింది. బౌండరీల వరద పారించింది. ఆమె స్కోర్ లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. షఫాలీ దెబ్బతో ఢ�
ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ చేసిన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ముంబైలో జరిగిన మ్యాచులో జెమిమా ర�
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మెగ్ ల్యానింగ్ను, వైస్ కెప్టెన్‌గా జెమిమా రోడ్రిగ్స్‌ను జట్టు యాజమాన్యం ఎంపిక చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ ల్యానింగ్ ప్రస్తుతం ఆ జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా జట్టుకే కాదు.. అంతర్జా�
పంత్ భారత జట్టులోకి తిరిగి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనే అంశంపై క్రీడాభిమానుల్లో సందేహం నెలకొంది. ఈ అంశంపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ కీలక వివరాల్ని వెల్లడించారు. తాను ఈ విషయంపై పంత్‌తో మాట్లాడినట్లు చ�
ఆఖరి లీగ్ మ్యాచ్ లో ముంబై అదరగొట్టింది. విక్టరీతో టోర్నీని ముగించి ఇంటిముఖం పట్టింది. అంతేకాదు తనతోపాటు ఢిల్లీని కూడా ఇంటికి తీసుకెళ్లింది.(IPL2022 DelhiCapitals Vs MI)
ఢిల్లీ క్యాపిటల్స్ తో పోరులో ముంబై ఇండియన్స్ బౌలర్లు రాణించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ఢిల్లీ జట్టు మోస్తరు లక్ష్యమే నిర్దేశించింది.
ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్మురేపింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 48 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 16 బంతుల్లో 32 పరుగులతో రాణించాడు.(IPL2022 DelhiCapitals Vs PBKS)