Home » delhi capitals
అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.ప్రస్తుత సీజన్లో ఇరు జట్లు చెరో ఎనిమిది మ్యాచులు ఆడగా గుజరాత్ ఆరు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసా�
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధించింది.
IPL 2023, DC Vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2023)లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధించింది.
ఇటీవల ఢిల్లీ జట్టులోని ఓ స్టార్ ఆటగాడు తప్పతాగి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడట. ఈ నేపథ్యంలో జట్టులోని ఆటగాళ్లకు కఠిన నియమ నిబంధనలను విధించింది ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్.
మ్యాచ్ గెలిచిన తరువాత ఢిల్లీ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ చేసుకున్న సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. గెలుపు మత్తులో ఉన్న వార్నర్‌కు ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు. స్లో ఓవర్‌రేటు కారణంగా రూ.12లక్షల ఫైన్ పడింది.
ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తన జట్టు గెలుపొందగానే వార్నర్ సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. వార్నర్ చేసుకున్న సంబురాలను చూస్తుంట�
IPL2023 DC Vs SRH : 145 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొందింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.
ఢిల్లీకి గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ఆటగాళ్ల కిట్ బ్యాగ్‌లు చోరీకి గురైయ్యాయి. ప్లేయర్ల బ్యాట్లు, ఆర్మ్ప్యాడ్స్, థై ప్యాడ్స్లతో పాటు పలు విలువైన వస్తువులను ఎవరో దొంగిలించారు.